'శ్రీకాళహస్తి ఆలయంలో భద్రత పెంపు'

'శ్రీకాళహస్తి ఆలయంలో భద్రత పెంపు'

TPT: ఢిల్లీలో బాంబు దాడుల నేపథ్యంలో, శ్రీకాళహస్తి దేవస్థానం ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆలయంలోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ, లగేజ్ స్కానింగ్, అత్యవసర ప్రతిస్పందన చర్యలు పటిష్టం చేయాలని ఆయన సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు.