పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య

NRML: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. కొండుకూరుకి చెందిన పెద్దిరాజు (26) పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.