బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్

బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్

MHBD: చిన్నగూడూరు మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ ఆఫీస్ నిధులు దుర్వినియోగం చేశాడని నిర్ధారణ కావడంతో పోస్ట్ మాస్టర్ మహేంద్రను సస్పెండ్ చేసినట్లు వరంగల్ తపాలా డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. చిన్నగూడూరు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌ను గురువారం తనిఖీ చేసి, ఖాతాదారుల రూ.14,480 తక్కువ చూపించడంతో నిధుల దుర్వినియోగంతో సస్పెండ్ చేశామన్నారు.