భారత్, రష్యా ఆర్మీ అధికారుల కీలక భేటీ

భారత్, రష్యా ఆర్మీ అధికారుల కీలక భేటీ

భారత్-రష్యా రక్షణ బంధం మరింత బలపడింది. రష్యా ఆర్మీకి చెందిన నలుగురు సభ్యుల బృందం మూడు రోజుల పాటు (నవంబర్ 26-28) మన దేశంలో పర్యటించింది. ఇండియన్ ఆర్మీతో కలిసి 'డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేఫ్టీ'పై చర్చలు జరిపింది. రక్షణ ప్రాంతాల్లో భద్రత ఎలా ఉండాలనే దానిపై ఇరువురు తమ ఐడియాలు షేర్ చేసుకున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మైత్రిని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.