'అందరి అభిప్రాయాల మేరకే అధ్యక్ష పదవి ఎంపిక'

NLR: పార్లమెంట్ అధ్యక్ష పదవి ఎంపికపై త్రి మ్యాన్ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తీసుకున్నారని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు తమ అభిప్రాయాలను నివేదిక రూపంలో రాష్ట్ర అధ్యక్షులకు పంపుతారని.. అనంతరం అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారని వివరించారు. అనంతరం త్రీ మ్యాన్ కమిటీ సభ్యులు జిల్లా కేంద్రానికి చేరుకుని వారి అభిప్రాయాలను స్వీకరించారు.