ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్ వాహనాలకు డిమాండ్

ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్ వాహనాలకు డిమాండ్

NRPT: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో నారాయణపేటలో బస్సులు డిపోకు పరిమితం కావడంతో బస్టాండ్ వద్ద ప్రైవేట్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్టాండ్ వద్ద ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులను తీసుకొని గమ్యస్థానాలకు తరలిస్తున్నారు.