VIDEO: డాన్స్ చేసిన బూచేపల్లి వెంకాయమ్మ

VIDEO: డాన్స్ చేసిన బూచేపల్లి వెంకాయమ్మ

ప్రకాశం: ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ నాయకులు, కార్యకర్తలతోటి జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ YS జగన్ పాటకు డాన్స్ వేసి మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శివప్రసాల్రెడ్డి, చుండూరి రవి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.