వైద్య శిబిరం వారం రోజుల పాటు ఏర్పాటు: DMHO
PPM: డోంబంగివలస గ్రామంలో వైద్య శిబిరం వారం రోజుల పాటు ఏర్పాటు చేసి, రక్త పరీక్షలు చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు DMHO డా. ఎస్. భాస్కరరావు తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన కథనానికి ఆయన సోమవారం స్పందించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఎం. కవిత, సీతంపేట మండలంలోని హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నట్లు చెప్పారు.