రేపు ములుగులో నగర సంకీర్తన

రేపు ములుగులో నగర సంకీర్తన

MLG: జిల్లా కేంద్రంలో హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో ఈనెల 25న నిర్వహించనున్న నగర సంకీర్తనకు హనుమాన్ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. నగర సంకీర్తన ఉదయం 7గంటలకు రామాలయం నుంచి ప్రారంభమై పురవీధుల గుండా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.