'సాహిత్య సినీ రంగాల్లో మునిమాణిక్యం ఆణిముత్యాం'
W.G: మునిమాణిక్యంగారి పాజిటివ్ దృక్పధం ప్రతీ వ్యక్తి నేర్చుకోవాలని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. భీమవరంలో మునిమాణ్యక్యం, చక్రవర్తి, వాణి జయరాంల వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీ విజ్ఞాన వేదిక అధ్యక్షులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ.. హాస్య బ్రహ్మ మునిమాణ్యక్యం అన్నారు. కళా రంగాన్నికి మునిమాణ్యక్యంతో ఎంతో కృషి చేశారని తెలిపారు.