శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.

శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.

కడప: పాత చిట్వేలి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో శుక్రవారం రోజున ప్రత్యేక పూజలు చేపట్టారు. భద్రకాళి అమ్మవారికి అర్చకులు మృత్యుంజయ ప్రత్యేక అలంకరణ గావించారు. ధూప దీప నైవేద్యాలతో పాటు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలను ఆలయ పెద్దలు పంచిపెట్టారు.