VIDEO: కలెక్టర్ కాళ్ళపై పడి వేడుకున్న రైతు
NLG: మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లిలోని లక్ష్మీ నరసింహ ఆగ్రో కాటన్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి సందర్శించారు. రైతు కృష్ణయ్యకు చెందిన పత్తిని తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో పత్తి కొనుగోలు చేయడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కాళ్ళపై పడి వేడుకున్నాడు.