సబ్ జైలు తనిఖీ చేసిన న్యాయమూర్తులు
AKP: నర్సీపట్నం సబ్ జైలును న్యాయమూర్తులు పి షియాజ్ ఖాన్, ఎం రోహిత్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఖైదీలతో మాట్లాడుతూ.. ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకుంటే వెంటనే తమను సంప్రదించాలని సూచించారు. న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా సేవలందిస్తున్నామన్నారు.