VIDEO: బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు

VIDEO: బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు

HNK: పరకాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దీంతో అభ్యర్థుల భవిష్యత్తు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. నేడు ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చివరి గంటల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఫలితాల కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.