BREAKING: మెట్రో ఛార్జీలు పెంపు, ఎంతంటే?

BREAKING: మెట్రో ఛార్జీలు పెంపు, ఎంతంటే?

TG: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు పెంచింది. గరిష్ఠ ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.