పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన విద్యార్థులు

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన విద్యార్థులు

KMM: పుస్తక జ్ఞానంతో పాటు సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన ఉంటుందని SI అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా పమ్మి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 4, 5వ తరగతి విద్యార్థులు మంగళవారం ముదిగొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్స్‌పెక్టర్ మురళి విద్యార్థులకు స్టేషన్ పనితీరు, ఫిర్యాదులు చేసే విధానం, చట్టాలపై అవగాహన కల్పించారు.