VIDEO: అర్ధరాత్రి గ్యాంగ్ వార్.. కోట్టుకున్నయువకులు

VIDEO: అర్ధరాత్రి గ్యాంగ్ వార్.. కోట్టుకున్నయువకులు

SRPT: కోదాడ మండలం గుడిబండలో సోమవారం అర్ధరాత్రి అర్ధరాత్రి నడిరోడ్డుపై ఇరువర్గాలకు చెందిన యువకులు విచక్షణారహితంగా దాడి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. తొగర్రాయి గుడిబండ గ్రామాలకు చెందిన యువకులు ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఘర్షణకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.