జిల్లాలోని గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా

జిల్లాలోని గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా

CTR: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను 24 గంటల విద్యుత్ వెలుగుతో నింపే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో రూ.591 కోట్ల వ్యయంతో చేపట్టిన పునరుద్ధరిత పంపిణీ రంగ పథకం RDS పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.108 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినట్లు ట్రాన్స్‌కో చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ అహ్మద్ తెలిపారు.