VIDEO: ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

VIDEO: ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

W.G: నరసాపురం మండలం వేములదీవి గ్రామంలో బుధవారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తీర ప్రాంతంలో అక్రమంగా సాగుతున్న ఇసుక, మట్టి తవ్వకాలను స్థానిక గ్రామస్థులు అడ్డుకున్నారు. గత కొద్ది రోజులుగా తీర ప్రాంతాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నా, సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.