బొప్పాయి పండ్ల డీసీఎం దగ్ధం

బొప్పాయి పండ్ల డీసీఎం దగ్ధం

GDWL: జిల్లా గట్టు మండలం లింగాపురం గ్రామానికి చెందిన రైతు కుమ్మరి పెద్దయ్య బొప్పాయి పంట సాగు చేశాడు. పంట కోత దశకు రావడంతో డీసీఎం అద్దెకు మాట్లాడుకుని శనివారం పంటను కోసి డీసీఎంలో లోడ్ చేశాడు. తోట నుంచి డీసీఎం బయటికి వస్తున్న క్రమంలో మెయిన్ లైన్ వైర్లు డీసీఎం టాప్‌కు తగలడంతో మంటలు అంటుకొని బొప్పాయి పండ్లతో పాటు డీసీఎం పూర్తిగా దగ్ధమైంది.