జూబ్లీహిల్స్‌లో కోదాడ ఎమ్మెల్యే ప్రచారం
SRPT: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆదివారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి జూబ్లీహిల్స్‌లోని రహ్మత్ నగర్‌లో గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే ఓటర్లకు వివరించారు.