ఈనెల 15న, జరగవలసిన పరీక్షలు వాయిదా
VZM: సంచాలకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం( అమరావతి) ఆదేశాల మేరకు ఈనెల 15 నుంచి 20 వరకు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు డి.ఎల్. ఈడి మూడవ సెమిస్టర్ పరీక్షలు( ఏపి. టెట్ 2025) ఉన్న కారణంగా వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు. మాణిక్యం నాయుడు శుక్రవారం తెలిపారు. తదుపరి పరీక్షల తేదీలు త్వరలో వెల్లడిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు.