'ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం'

'ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం'

SRPT: శనివారం మర్రిగూడ మండల కేంద్రంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిదిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఎలక్షన్‌లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు.