తెలంగాణ సాధనలో అందెశ్రీ కీలకపాత్ర పోషించారు: MLA

తెలంగాణ సాధనలో అందెశ్రీ కీలకపాత్ర పోషించారు: MLA

RR: ప్రముఖ కవి గాయకుడు అందెశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందెశ్రీకి తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు.