బెల్టు షాపులను కట్టడి చేయాలని వినతి

బెల్టు షాపులను కట్టడి చేయాలని వినతి

KMR: బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులను బంధు చేయించాలని బుధవారం గ్రామస్తులందరు తీర్మానించారు. గ్రామస్తుల తీర్మానం మేరకు గ్రామ పంచాయతీ సెక్రటరీ భరత్‌కు వినతి పత్రం ఇచ్చారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. యువత మద్యానికి బానిస కాకుండా ఉండాలంటే బెల్ట్ షాపులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కోరారు.