'నిరుద్యోగులకు సువర్ణవకాశం'

'నిరుద్యోగులకు సువర్ణవకాశం'

SKLM: నగరంలో స్థానికంగా ఉన్న రెల్ల వీధిలో అభ్యుదయం ప్రైవేటు కళాశాలలో ఈ నెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సాయిరాం తెలిపారు. ఈ మేళాకు 18 నుంచి 35 సం.. వయసు మరియు 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు అర్హులని అన్నారు. ఆసక్తి ఉన్న వారు సరైన ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరు అవ్వాలని సూచించారు.