VIDEO: కూటమి ప్రభుత్వంపై జడ్పీ ఛైర్మన్ ఫైర్

VIDEO: కూటమి ప్రభుత్వంపై జడ్పీ ఛైర్మన్ ఫైర్

VZM: డెంకాడ మండలం పెద్దతాడివాడలో ఇవాళ వైసీపీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వారి సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అలాగే, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నా కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు.