కొత్త సినిమా టైటిల్.. 'ఇంకా ఏం అనుకోలేదు!'

కొత్త సినిమా టైటిల్.. 'ఇంకా ఏం అనుకోలేదు!'

ఈటీవీ విన్, వంశీ నందిపాటి సంయుక్త నిర్మాణంలో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ప్రణయ్, గిరి పెమ్మసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ఇంకా ఏం అనుకోలేదు!' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేయడంతో.. సినిమా టైటిల్ చూసి అభిమానులంతా కంగుతిన్నారు. కాగా, ఈ మూవీ సెప్టెంబర్ 4న విడుదల కానుంది.