VIDEO: పుంగనూరులో జాతర సందడి

VIDEO: పుంగనూరులో జాతర సందడి

CTR: సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా పుంగనూరులో సందడి నెలకొంది. పట్టణంలో అమ్మవారిని ఊరేగించిన అనంతరం ప్యాలస్ ఆవరణలోని ఆలయంలో ఇవాళ ఉదయం కొలువు తీర్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. జాతర సందర్భంగా పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.