చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

VZM: ఐస్ క్రీం బండిని తప్పించబోయి ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై చోదకుడు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్.కోట సీఐ నారాయణమూర్తి కథనం ప్రకారం.. వెంకటరమణపేట గ్రామానికి చెందిన టి. అప్పారావు ఈనెల 5న, మరోవ్యక్తిని ఎక్కించుకొని కొత్తూరు గ్రామం వెళ్తుండగా బండిని తప్పించబోయి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.