రెండో టెస్ట్‌కు గిల్ దూరం.. స్టార్ ప్లేయర్‌కు పిలుపు!

రెండో టెస్ట్‌కు గిల్ దూరం.. స్టార్ ప్లేయర్‌కు పిలుపు!

సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్‌కు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి పిలుపు వచ్చింది. గిల్ గాయపడడంతో అతడిని తిరిగి జట్టులో చేరమని ఆదేశించింది. కాగా నితీష్ ఇవాళ జట్టుతో చేరి ప్రాక్టీస్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.