విద్యార్థిని సన్మానించిన డీజీపీ
NGKL: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన షగుఫ్తానాజ్ ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకును కైవసం చేసుకుంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇవాళ విద్యార్థినిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో MLA అనిరుధ్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.