విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కలెక్టరెేట్‌లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
➢ ఎల్.కోటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే లలితకుమారి
➢ నెల్లిమర్లలో సేంద్రియ పంటను పరిశీలించిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
➢ చీపురుపల్లిలో రైలు ఢీకొని వ్యక్తి మృతి