నవధాన్యాలు సాగు పై అవగాహన

SKLM: బూర్జ మండలం పాలవలస గ్రామంలో మండల వ్యవసాయాధికారి ఎన్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం వరి పంటలో నవధాన్యాలు సాగు పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవ ధాన్యాల సాగు వలన పంటలకు అనుకూలమైన సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెంది భూసారం పెరుగుతుందని అన్నారు.