కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది: డిప్యూటీ సీఎం

కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది: డిప్యూటీ సీఎం

KMM: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే 85 శాతం స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నేడు మధిర నియోజకవర్గ కేంద్రంలో తాజాగా గెలిచిన సర్పంచుల అభినందన సభలో హాజరై ప్రసంగించారు. ప్రజా పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు.