పట్టువస్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి

పట్టువస్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి

NDL: శ్రీరామ నవమిని పురస్కరించుకొని న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ సమీపంలో ఇవాళ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. నంది కొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్వామివారి దర్శనం చేసుకుని, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ఢిల్లీ తెలుగు పూజ సమితి పేరుతో అన్న ప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.