ఈ-పాస్‌పోర్టులతో నకిలీలకు చెక్.

ఈ-పాస్‌పోర్టులతో నకిలీలకు చెక్.

VSP: ఈ-పాస్‌పోర్టులను దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, నకిలీ పాస్‌పోర్టులను అడ్డుకోవడం దీని ప్రధాన లక్ష్యం. పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం PSP వెర్షన్ 2.0లో భాగంగా ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. తొలుత విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ద్వారా ప్రారంభమైంది.