అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా వ్యాప్తంగా మొదలైన పది పరీక్షలు
✦ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తా: YCP నేత నాగేశ్వరరెడ్డి
✦ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఓ.ఆనంద్
✦ అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం: MLA దగ్గుపాటి