కొత్త రేషన్ కార్డ్ లబ్ధిదారుల ఎంపిక ఫీల్డ్ సర్వే

కొత్త రేషన్ కార్డ్ లబ్ధిదారుల ఎంపిక ఫీల్డ్ సర్వే

MNCL: జైపూర్ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న కొత్త రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక ఫీల్డ్ సర్వే ఎంపీడీవో జీ. సత్యనారాయణ, మిషన్ భగీరథ ఏఈ ఏ.విద్యాసాగర్, ఎంపీఓ శ్రీపతి బాపురావు పరిశీలించారు. సరైన లబ్ధిదారులు మాత్రమే గుర్తించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బీ.ఉదయ్ కుమార్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.