ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలకు సెలవు: కలెక్టర్

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలకు సెలవు: కలెక్టర్

SDPT: రెండో విడత ఎన్నికల సందర్భంగా కలెక్టర్ హైమావతి సెలవు ప్రకటించారు. SDPT జిల్లాలోని అక్బర్పేట్-భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 10 మండలాల్లోని గ్రామాల పరిధిలో గల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.