జీవీఎంసీపై ఏఐవైఎఫ్ ఆగ్రహం

జీవీఎంసీపై ఏఐవైఎఫ్ ఆగ్రహం

VSP: విశాఖలోని పార్కుల్లో వాకర్లపై యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నది వాస్తవమేనని, జీవీఎంసీ అధికారులు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. అచ్యుత్ రావు విమర్శించారు. రసీదులు, నోటీస్ బోర్డులు సాక్ష్యంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ ఫీజుల పెంపుతో క్రీడాకారులపై భారం పడుతోందన్నారు.