'న్యాయవాదులపై దాడులను అరికట్టాలి'

'న్యాయవాదులపై దాడులను అరికట్టాలి'

NRPT: రక్షణ చట్టం కోరుతూ అలంపూర్ బార్ అసోసియేషన్ చేపట్టిన మహా పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు నారాయణపేట న్యాయవాదులు ఇవాళ కొత్తకోటకు బయలుదేరి వెళ్లారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే రక్షణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు.