జీలలో గెలుపు సంబరాలు
GDWL: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో, జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరిత క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సంబరాలు అంబరాన్ని అంటాయి. సీనియర్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుంటూ ఈ విజయాన్ని ఉత్సవంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ సంబరాలు ఆకాశాన్ని అందుతున్నాయి.