FLASH: ఉప్పల్ ఆరోగ్య కేంద్రంలో HPV వ్యాక్సినేషన్
MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) వద్ద సర్వికల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినట్లు డాక్టర్ సౌశీల్య రాణి తెలిపారు. మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న పరిస్థితిని గమనించిన ప్రభుత్వం, క్యాన్సర్ రాకుండా బాలికలకు ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తుంది.