ఏలేరు కాలువలో గల్లంతయిన వ్యక్తి మృతి

ఏలేరు కాలువలో గల్లంతయిన వ్యక్తి మృతి

కాకినాడ: రౌతులపూడి మండలం బుధవారం ఏలేరు కాలువలోకి స్నానానికి దిగి గల్లంతయిన యువకుని మృతదేహం లభ్యమైనట్టు రౌతులపూడి ఎస్సై అబ్దుల్ నబీ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన సికోలు వీరబాబుగా గుర్తించినట్టు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అబ్దుల్ నబి తెలిపారు.