'నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలి'

'నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలి'

SKLM: హిరమండలం మండలం గొట్టా బ్యారేజ్‌‌లో నిల్వ ఉన్న నీరు పంటలకు ఉపయోగపడకుండా దిగువకు సముద్రంలోకి వెళ్లిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ MLA రెడ్డి శాంతి అన్నారు. మంగళవారం రైతులతో కలిసి జిల్లా ఇంఛార్జ్ DRO లక్ష్మణ మూర్తిని కలిసి సాగునీటి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.