అంగన్వాడీ పిల్లలకు బ్యాగులు వితరణ

అంగన్వాడీ పిల్లలకు బ్యాగులు వితరణ

BDK: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం మండలం చిట్టి రామవరం గిరిజన గ్రామంలో ఫ్యూజన్ ఫైనాన్స్ లిమిటెడ్ స్పెషల్ ఆక్టివిటీ సంస్థ వారు ఇవాళ అంగన్వాడి పిల్లలకు బ్యాగులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ, సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ, అంగన్వాడీ టీచర్లు, పిల్లలు పాల్గొన్నారు.