కుక్కల దాడిలో దుప్పి మృతి

కుక్కల దాడిలో దుప్పి మృతి

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం వి. బైలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో దుప్పి మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. స్థానిక రైతులు విషయాన్ని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి దుప్పి వచ్చిందని మృతిచెందిన దుప్పికి పోస్టుమార్టం నిర్వహించి, అడవిలోని పూడ్చిపెట్టినట్లుగా అధికారులు తెలిపారు.