అధికారులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ

అధికారులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ

TG: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్,ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. దేశ రక్షణలో HYD వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్నందున ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.