VIDEO: కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నేత బిధురి దిష్టి బొమ్మని దగ్ధం

NZB: నిజామాబాద్ జిల్లా బీజేపీ సీనియర్ నేత రమేశ్ బిధూరి ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద బిధూరి దిష్టి బొమ్మని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రమేష్ బిధూరి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు.